హైదరాబాద్, ఏప్రిల్ 25: టీడీపీ అధినేత చంద్రబాబు గురు, శుక్రవారాల్లో చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. పలువురు పీఆర్పీ నేతలు టీడీపీలో చేరనుండడంతోపాటు చిత్తూరు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేయడానికి పర్యటన ఖరారైంది.
ఆ తర్వాత 27, 28, 29 తేదీల్లో కడప జిల్లా రైల్వే కోడూరు, రాజంపేట, 29, 30 తేదీల్లో ఆళ్ళగడ్డ, ఎమ్మిగనూరు(కర్నూలు)ల్లో ఉప ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు.
0 comments:
Post a Comment