యుపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ కావాలా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కావాలా తేల్చుకోవాలని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత వి.హనుమంత రావు మంగళవారం ప్రదేశ్ కాంగ్రసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సూచించారు.
వైయస్ వల్ల కాంగ్రెసు పార్టీ అధికారంలోకి రాలేదని ఆయన చెప్పారు. వైయస్ పాదయాత్ర వల్లే 2004లో కాంగ్రెస్ అధికారం ఛేజిక్కించుకుందనేది కేవలం అపోహ మాత్రమేనని చెప్పారు. వైయస్సే కాంగ్రెసు వల్ల ఎదిగారన్నారు. వైయస్ హయాంలో కేటాయించిన భూములను రద్దు చేసే సమయం వస్తుందని ఆయన చెప్పారు. ఎసిబి వ్యవహారంలో ఆసక్తి చూపిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మార్ వ్యవహారంలో ఎందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదని ప్రశ్నించారు.

0 comments:
Post a Comment