హైదరాబాద్, ఏప్రిల్ 12 : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో సినీ హీరో
నందమరి బాలకృష్ణ గురువారం ఉదయం సీఎం క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు.
దాదాపు 20 నిమిషాల పాటు చర్చలు జరిపారు. బాలయ్యతో పాటు బసవతారక క్యాన్సర్
హాస్పటల్ సీఈవో కూడా ఉన్నారు. క్యాన్సర్ ఆస్పత్రి అభివృద్ధిపై వారు
చర్చించినట్లు తెలుస్తోంది.
0 comments:
Post a Comment