కాకినాడ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు 62వ జన్మదిన వేడుకలు శుక్రవారం కాకినాడలో జరిగాయి. కాకినాడలో సెజ్ లకు వ్యతిరేకంగా ధర్నాలో పాల్గొనేందుకు అక్కడికి వచ్చిన ఆయన పార్టీనేతలు వర్ల రామయ్య, యనమల రామకృష్ణుడు కార్యకర్తల సమక్షంలో పుట్టిన రోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా వివిధ మత పెద్దలు బాబును దీవించారు. ధరిత్రి రక్షణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ఓ మొక్కను నాటారు
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment