విజయవాడ: ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, అస్సోం రాష్ట్రాలలో బుధవారం భూమి
స్వల్పంగాకంపించింది. రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం పట్టణాలలో స్వల్ప
ప్రకంపనలు నమోదయ్యాయి. చెన్నై పట్టణంతోపాటు సముద్ర తీరం ప్రాంతాలలో కూడా
భూమి కంపించినట్టు తెలిసింది. దాంతో తీర ప్రాంత వాసులు ఆందోళనకు గురయ్యారు.
0 comments:
Post a Comment