About

తమిళనాడులో ‘దమ్ము’ రికార్డు స్థాయిలో

Written By sreenu on Monday, April 23, 2012 | 9:57 AM

యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన దమ్ము చిత్రం రికార్డు స్థాయిలో తమిళనాట విడుదలవ్వబోతోంది. చెన్నయ్ సత్యం సినిమాన్ ‘దమ్ము’ చిత్రం యొక్క థియేట్రికల్ రైట్స్ దక్కించుకుంది. తమిళనాడు వ్యాప్తంగా ఈచిత్రం 25 స్క్రీన్లలో ప్రదర్శితం కాబోతోంది. ఈ నెల 27న ‘దమ్ము’ చిత్రం గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.


తెలుగు సినిమాలను నేరుగా తెలుగులో తమిళనాట 25 స్క్రీన్లలో రిలీజ్ చేయడం ఇటీవల కాలంలో పోలిస్తే రికార్డే స్థాయి అని చెప్పుచ్చు. తమిళంలో డబ్బింగ్ చేసి విడుదల చేస్తే ఇది చిన్న సంఖ్యే. కానీ ‘దమ్ము’ చిత్రం తమిళంలో డబ్ చేయలేదు.

0 comments:

Post a Comment