About

ముందే దమ్ము

Written By sreenu on Wednesday, April 25, 2012 | 9:38 PM

నందమూరి చిన్నోడు, యంగ్‌ టైగర్‌ జూ.ఎన్టీఆర్‌ ‘దమ్ము’ చిత్రం ఈ సారి టాలీవుడ్ రికార్డులన్నీ తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.
అనధికారికంగా అందిన లెక్కల ప్రకారం దమ్ము చిత్రం రిలీజ్‌కు ముందే రూ. 46 కోట్ల బిజినెస్‌ చేసినట్లు ట్రేడ్గ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. సినిమాపై అంచనాలు భారీ ఎత్తున ఉన్న నేపథ్యంలో విడుదలైన తర్వాత దమ్ము చిత్రానికి కాసుల వర్షం కురువడం ఖాయం

0 comments:

Post a Comment