హైదరాబాద్, మేజర్‌న్యూస్: రాష్ట్ర గవర్నర్ ఇ. ఎస్. ఎల్. నరసింహన్
పదవీకాలాన్ని కేంద్రం మరో రెండేళ్ళు పొడిగించే అవకాశం ఉంది. గత రెండు
రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్‌కు కేంద్రం ఈ మేరకు సంకేతాలు
పంపినట్లు తెలిసింది. కేంద్రంతో ఉన్న సత్సంబంధాలే ఆయనను మరోసారి
కొనసాగించేందుకు ఉపయోగపడ్డాయని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment