మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘రచ్చ’ చిత్రం రేపటి(మే 24)తో
విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకోబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 127
సెంటర్లలో ఈ చిత్రం 50 రోజులు విజయవంతంగా రన్ అవుతోంది. రచ్చ రికార్డు స్తాయిలో 50 రోజులు
పూర్తి చేసుకుందని, 2012 సంవత్సరంలో టాలీవుడ్‌లో 100 సెంటర్లకు పైగా 50
రోజులు పూర్తి చేసుకున్న సినిమాగా నిలిచిందని చెప్పుకొచ్చారు.
రచ్చ చిత్రం కలెక్షన్ల గురించి నిర్మాతలు మాట్లాడుతూ ఈచిత్రం విడుదలైన రోజు నుంచి ఇప్పటి వరకు రూ. 45 కోట్ల షేర్ సాధించిందని వెల్లడించారు. ఈచిత్రం ఇంత పెద్ద మెగా హిట్‌గా నిలిచినందుకు చాలా ఆనందంగా ఉందిన, అభిమానులు అంతా చాలా సంతోషంగా ఉన్నారని వెల్లడించారు.

0 comments:
Post a Comment