About

18న గుంటూరులో ఊ..కొడతారా ఉలిక్కిపడతారా ఆడియో పంక్షన్

Written By sreenu on Sunday, May 13, 2012 | 9:03 PM

పద్మశ్రీ డా.మోహన్‌బాబు సమర్పణలో మంచు ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బ్యానర్‌పై లక్ష్మీప్రసన్న నిర్మిస్తున్న చిత్రం ‘ఊ కొడతారా...ఉలిక్కిపడతారా’. నందమూరి బాలకృష్ణ, మనోజ్‌, లక్ష్మీప్రసన్న, దీక్షాసేథ్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి శేఖర్‌రాజా దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ నెల 18న గుంటూరులో ఘనంగా ఆడియో వేడుక జరుపనున్నారు. జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లిమిటెడ్‌ పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది.

0 comments:

Post a Comment