About

31న విడుదల కానున్న బాలయ్య “అధినాయకుడు”?

Written By sreenu on Monday, May 21, 2012 | 7:24 AM

తాజా సమాచారం ప్రకారం నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం “అధినాయకుడు” మే 31న విడుదలకు సిద్దమయ్యింది.
సలోని మరియు లక్ష్మి రాయ్ ఈ చిత్రంలో కథానాయికలుగా కనిపిస్తుండగా బాలకృష్ణ మూడు విభిన్న పాత్రలలో త్రిపాత్రాభినయం చేస్తున్నారు. పరుచూరి మురళి దర్శకత్వం వహించిన ఈ  చిత్రానికి కళ్యాణి మాలిక్ సంగీతం అందించారు. ఎం ఎల్ కుమార్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించారు.

0 comments:

Post a Comment