హైదరాబాద్, : ఉపఎన్నికల ప్రచారపర్వంలో భాగంగా తెలుగుదేశం పార్టీ
అధినేత చంద్రబాబు మంగళవారం గుంటూరు జిల్లా మాచర్లలో పర్యటించనున్నారు.
మంగళవారం ఉదయం 9.30 గంటలకు మాచర్ల రూరల్ మండలం తాళ్ళపల్లిలో రోడ్ షో
నిర్వహిస్తారు. 10.30 గంటలకు మాచర్లలో నియోజకవర్గ సర్వసభ్య సమావేశం
నిర్వహిస్తారు.
5 గంటలకు మాచర్లలో రోడ్ షో, 6.30 గంటలకు దుర్గి మండల కేంద్రంలో, రాత్రి 7.15 గంటలకు ఓబులేసుపల్లిలో, 7.45 గంటలకు అడిగొప్పులలో, 8.15 గంటలకు కారంపూడి మండలం నర్మలపాడులో, 8.45 గంటలకు ఒప్పిచెర్లలో, 9.15 గంటలకు కారంపూడిలో రోడ్ షో నిర్వహిస్తారని పార్టీ మీడియా కమిటీ చైర్మన్ ఎల్వీఎస్సార్కే ప్రసాద్ వెల్లడించారు.

0 comments:
Post a Comment