About

ఉపఎన్నికల ప్రచారానికి బాలయ్య

Written By sreenu on Tuesday, May 1, 2012 | 8:26 PM

వచ్చే ఉప ఎన్నికల్లో పార్టీ ఆదేశిస్తే ప్రచారానికి సై అంటున్నారు నందమూరి బాలకృష్ణ. దీనికి సంబంధించి పార్టి ఆదేశాలమేరకే కట్టుబడి ఉన్నానన్నారాయన.
టీడిపి నాయకులపై రోజా చేసిన కామెంట్లకు బాలయ్య నో కామెంట్స్‌ అంటూ సమాధానమిచ్చారు.

0 comments:

Post a Comment