‘దమ్ము’ ఫస్ట్ వీక్ కలెక్షన్లు అదిరిపోయాయి. తొలి వారం ఈచిత్రం ఓవరాల్‌గా
అన్ని ప్రాంతాల్లో కలిపి మొత్తం రూ. 31 కోట్ల షేర్ సాధించింది. ఒక్క ఆంధ్ర
ప్రదేశ్‌లోనే రూ. 24 కోట్ల షేర్ సాధించింది. ఈ విషయాన్ని దమ్ము చిత్రం
నిర్మాత కె.ఎస్. రామారావు స్వయంగా ప్రకటించారు.
మా సినిమా సత్తా ఏమిటో ఈ వాసూళ్లను చూస్తే తెలుస్తుంది అన్నారు.
ఇక పోతే ఈచిత్రం తొలి రోజు దాదాపు 1400 ప్రింట్లతో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన రూ. 13 కోట్ల షేర్ వసూలు చేసింది. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే రూ. 9 కోట్లు రాబట్టింది.

0 comments:
Post a Comment