నేటి యువ నటులు సినిమా సినిమాకి కొత్త తరహాగా కనపడటానికి ఉత్సాహం
చూపుతున్నారు. ఇటీవల వచ్చిన 'దమ్ము' సినిమాలో యన్టీఆర్ కూడా అలాగే
కోరమీసంతో కనపడి అభిమానుల్ని ఆకట్టుకున్నాడు. ఇప్పుడు త్వరలో చేయబోయే
'బాద్ షా' సినిమా కోసం కూడా ఆయన మరో కొత్త లుక్ కోసం ప్రయత్నిస్తున్నాడు
. అందులో భాగంగా గెడ్డం పెంచుతున్నట్టు తెలుస్తోంది. శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం షూటింగ్ ఈనెల 10 నుంచి నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటలీ దేశంలో 55 రోజుల భారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు. అక్కడ కీలక సన్నివేశాలతోబాటు, యాక్షన్ దృశ్యాలు, పాటలు కూడా చిత్రీకరిస్తున్నారు.

0 comments:
Post a Comment