ఎన్టీఆర్,శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందుతున్న ‘బాద్ షా’ చిత్రం
బిజినెస్ మొదలైన సంగతి తెలిసిందే. ట్రేడ్ లో క్రేజ్ తెచ్చుకున్న ఈ
చిత్రం గుంటూరు ఏరియాకు బిజినెస్ పూర్తైనట్లు సమాచారం. హరి వెంకటేశ్వర
ఫిక్చర్స్ వారు ఈ చిత్రం రైట్స్ గుంటూరుకు తీసుకున్నారు. మూడు కోట్ల నలభై
లక్షలకు ఈ రైట్స్ ని ఇచ్చినట్లు తెలుస్తోంది.
తొలి షెడ్యూల్ ను ఏకధాటిగా 50 రోజుల పాటు ఇటలీలో ప్లాన్ చేశారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. జూ ఎన్టీఆర్-కాజల్ కాంబినేషన్లో ఇప్పటికే బృందావనం లాంటి హిట్ సినిమా రావటంతో మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. ఫ్యామిలీ అండ్ హిల్లేరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈచిత్రానికి తమన్ సంగీతం అందించనున్నాడు.

0 comments:
Post a Comment