About

రేపే ఊ కొడతారా ఉలిక్కి పడతారా ఆడియో

Written By sreenu on Tuesday, May 29, 2012 | 1:53 AM


“ఊ కొడతారా ఉలిక్కి పడతారా” చిత్ర ఆడియో విడుదల వేడుక బుధవారం  హైదరాబాద్ శిల్ప కళా వేదికలో జరగనుంది. బోబో శశి ఈ చిత్రానికి సంగీతం అందించగా సలీం -సులేమాన్ నేఫధ్య సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు.
మంచు మనోజ్ కుమార్ ఈ చిత్రంలో హీరోగా కనిపించనున్నారు. ఈ చిత్రం కోసమే ప్రత్యేకమయిన భారీ సెట్ ని నిర్మించారు. ఈ చిత్రం జూన్ లో విడుదల కానుంది ఈ చిత్రం లో దీక్ష సెత్ కథానాయికగా కనిపించనుంది. శేఖర్ రాజ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మంచు లక్ష్మిమంచు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు.

0 comments:

Post a Comment