About

‘దమ్ము’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

Written By sreenu on Friday, May 4, 2012 | 2:50 AM

దమ్ము’ ఫస్ట్ వీక్ కలెక్షన్లు అదిరిపోయాయి. తొలి వారం ఈచిత్రం ఓవరాల్‌గా అన్ని ప్రాంతాల్లో కలిపి మొత్తం రూ. 31 కోట్ల షేర్ సాధించింది. ఒక్క ఆంధ్ర ప్రదేశ్‌లోనే రూ. 24 కోట్ల షేర్ సాధించింది. ఈ విషయాన్ని దమ్ము చిత్రం నిర్మాత కె.ఎస్. రామారావు స్వయంగా ప్రకటించారు.
మా సినిమా సత్తా ఏమిటో ఈ వాసూళ్లను చూస్తే తెలుస్తుంది అన్నారు.

ఇక పోతే ఈచిత్రం తొలి రోజు దాదాపు 1400 ప్రింట్లతో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన రూ. 13 కోట్ల షేర్ వసూలు చేసింది. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే రూ. 9 కోట్లు రాబట్టింది.

0 comments:

Post a Comment