నందమూరి బాలయ్య మరియు మంచు మనోజ్ కలిసి నటిస్తున్న మల్టీ
స్టారర్ సినిమా ‘ ఊ కొడతారా
ఉలిక్కి పడతారా ‘, ఈ చిత్రం
జూన్-22న విడుదలకు
సిద్దమవుతోంది.
ఈ చిత్ర ప్రొడక్షన్ టీం అన్ని
కార్యక్రమాలు అనుకున్న తేది లోగా ముగించేసి సినిమాని విడుదల చేయాలని బావిస్తున్నారు.
0 comments:
Post a Comment